Rana Daggubati: నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై నటుడిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Tollywood actor Rana Daggubati appeared before the Enforcement Directorate (ED) on Monday in connection with the banned betting apps case.
📌 The ED had recently issued summons to the actor for allegedly promoting these apps.
⚠️ Officials are questioning him over the remuneration and commissions he received.
Stay tuned for exclusive updates on this high-profile investigation.
#RanaDaggubati #EDInquiry #BettingAppsCase #TollywoodNews #BreakingNews #IndianCinema #RanaNews #TollywoodUpdates #BettingScandal #EntertainmentNews #AndhraPradeshNews #TelanganaNews
Also Read
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హీరో రానా..! :: https://telugu.oneindia.com/entertainment/hero-daggubati-rana-attends-for-ed-enquiry-on-betting-apps-case-447365.html?ref=DMDesc
నాంపల్లి కోర్టుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు.. న్యాయస్థానం సీరియస్ ! :: https://telugu.oneindia.com/entertainment/daggubati-family-going-to-attend-nampally-court-in-dakkan-kitchen-issue-446049.html?ref=DMDesc
విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు :: https://telugu.oneindia.com/entertainment/ed-files-case-on-vijay-deverakonda-rana-and-29-tollywood-celebrities-in-betting-apps-scam-442891.html?ref=DMDesc
~PR.358~ED.232~HT.286~